History bits
తాటాక నిర్మాణంలో పాటించాల్సిన నియాన నిబందనలను తెలియజేసే శాసనం ?
పోరుమామిళ్ళ శాసనం
బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం ?
1757
కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి ?
లకుమాదేవి
కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓడరేవు పట్టణం ?
మోటుపల్లి
నెల్లూరు జిల్ల్లాలోని భైరవకొండలో గల గుహల సంఖ్య ?
ఎనిమిది
రామప్ప ఆలయం ఈ కోవకు చెందినది ?
ఏకశాల
అరికేసరి సముద్రమనే తటాకాన్ని నిర్మిచిoది ఏవారు ?
మొదట ప్రోలరాజు
తన రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చిన రెడ్డి రాజు ?
అనపోత రెడ్డి
గంగాదేవి ఈయన శిష్యురాలు ?
అగస్త్యుడు
కాకతీయులు కాలములో గ్రామాదికారుల సంఖ్య ?
పన్నెండు
No comments:
Post a Comment