రూర్కేలలోని ఉక్కు కర్మాగారం ఏ దేశ సహాయంతో నెలకొల్పబడింది ?
పశ్చిమ జర్మనీ1904 న ఇండియాలో ఎక్కడ సిమెంట్ తయారీ ప్రారoభమైoది /
మద్రాస్భారతదేశంలో అధిక శాతం వ్యవసాయ కమతాలు ఏ వర్గానికి చెందినవి ?
ఉపాంత కమతాలుభారత ప్రభుత్వం యొక్క ఆదాయ , వ్యయాల విధానాన్ని ఏమంటారు ?
కోశ విదానముఇండియాలో మొదటి వ్యవసాయ గణన జరిగిన సంవత్సరం ?
1970 - 71కొనుగోలు శక్తికి ద్రవ్యం తాత్కాలిక నివాసం అని చెప్పిన ఆర్దిక శాస్త్రజ్ఞుడు ?
ఫిషర్ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయటానికి ప్రధాన మార్గం ?
స్టానిక మధ్యవర్తులు1991 పన్నుల సంస్కరణల కమిటీకి అద్యక్షుడు ?
ఆర్. జె . చెల్లయ్యభారతదేశంలో అత్యదికంగా మైకాని ఉత్పత్తి చేసే రాష్ట్రం ?
ఆంద్రప్రదేశ్లోహాలను అత్యదికంగా ఉత్పత్తి చేసే భారతదేశ రాష్ట్రం ?
ఒరిస్సా
Friday, 21 October 2016
Economy bits
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment