Monday, 31 October 2016

Science bits

  1. సూర్యుడి నుండి భూమి అత్యదిక దూరంలో వుండే తేదీ ?

    జూలై
  2. ఒక వ్యక్తికీ 'హైడ్రోఫోబియా' దేని వల్ల కలుగుతుంది ?

    కుక్క కాటు
  3. వర్ణాంధత వున్న వారు సాదారణంగా ఏ రంగును చూడటం కష్టం ?

    ఎరుపు, ఆకుపచ్చ, నీలo
  4. "అమ్నీషియా " దేని నష్టానికి సంబందం ?

    జ్ఞాపశక్తికి
  5. మానవ శరీరంలో ఏ గ్రంధిని "అడమ్స్ ఆపిల్ " గా పిలుస్తారు ?

    థైరాయిడ్
  6. రక్త పీదనాన్ని తగ్గించటానికి వాడేది ?

    మార్పిన్
  7. ఏది ప్రాణానికి భౌతిక ఆధారం ?

    ఫ్రోటో ప్లాసం
  8. హైడ్రోజన్ ఉండగల ఐసోటోపుల సంఖ్య ఎంత ?

    3
  9. హెపారిన్ దేనిలో ఏర్పడుతుంది ?

    లివర్ సెల్స్
  10. రసాయనంగా చక్కెర ?

    సుక్రోజ్

Polity bits

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజేస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు ?

    అయ్యదేవర కాళేశ్వర రావు
  2. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిన సంవత్సరం ?

    1955
  3. విశాలాoద్రోద్యమాన్ని ప్రారంబించినదెవరు ?

    కమ్యూనిస్ట్ పార్టీ
  4. కంకిపాడులో 1939 లో "రాజకీయ పాటశాల" ను ఎవరు ఏర్పాటు చేసినది

    ఎన్. జి. రంగా
  5. 1955 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయినదేవారు ?

    బెజవాడ గోపాలరెడ్డి
  6. వాంచూ కమిటి ఇందుకోసం ఏర్పాటైంది ?

    ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఉన్న సమస్యల గుర్తింపు కోసం
  7. "శ్రీబాగ్" ఇతని నివాస గృహం ?

    కాశీనాధూని నాగేశ్వర రావు
  8. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదటగా నెలకొల్పిన పట్టణం ?

    విజయవాడ
  9. భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడు ఎవరు ?

    ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్
  10. "తెలుగు లెంక " అనే బిరుదు ఎవరిది ?

    తుమ్మల సీతారామమూర్తీ

Friday, 21 October 2016

Economy bits

  1. రూర్కేలలోని ఉక్కు కర్మాగారం ఏ దేశ సహాయంతో నెలకొల్పబడింది ?

    పశ్చిమ జర్మనీ
  2. 1904 న ఇండియాలో ఎక్కడ సిమెంట్ తయారీ ప్రారoభమైoది /

    మద్రాస్
  3. భారతదేశంలో అధిక శాతం వ్యవసాయ కమతాలు ఏ వర్గానికి చెందినవి ?

    ఉపాంత కమతాలు
  4. భారత ప్రభుత్వం యొక్క ఆదాయ , వ్యయాల విధానాన్ని ఏమంటారు ?

    కోశ విదానము
  5. ఇండియాలో మొదటి వ్యవసాయ గణన జరిగిన సంవత్సరం ?

    1970 - 71
  6. కొనుగోలు శక్తికి ద్రవ్యం తాత్కాలిక నివాసం అని చెప్పిన ఆర్దిక శాస్త్రజ్ఞుడు ?

    ఫిషర్
  7. ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయటానికి ప్రధాన మార్గం ?

    స్టానిక మధ్యవర్తులు
  8. 1991 పన్నుల సంస్కరణల కమిటీకి అద్యక్షుడు ?

    ఆర్. జె . చెల్లయ్య
  9. భారతదేశంలో అత్యదికంగా మైకాని ఉత్పత్తి చేసే రాష్ట్రం ?

    ఆంద్రప్రదేశ్
  10. లోహాలను అత్యదికంగా ఉత్పత్తి చేసే భారతదేశ రాష్ట్రం ?

    ఒరిస్సా

General Studies bits

  1. "సగర్ మాథా" యొక్క ఇంకొక పేరు ?

    ఎవరెస్ట్
  2. లాస్ ఏంజలిన్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రదేశాన్ని అంటారు ?

    ముoబై
  3. "మా కొద్దు ఈ తెల్లదొరతనము " అనే పాటను రచించిన వారు ఎవరు ?

    గరిమెళ్ల సత్యనారాయన
  4. ఆoగ్లేయులుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్నూలు పాళెగాడు ?

    నరసింహారెడ్డి
  5. గోబర్ గ్యాస్ లోని వాయువు ?

    ప్రొపేన్
  6. మాములుగా ఇళ్ళల్లో వాడబడే విద్యుత్ బల్బులలోని తంతువు ?

    టంగ్ స్టన్
  7. సహజ రబ్బరు ఒక ?

    పాలిమర్
  8. విపత్తు తీవ్రత , సాదారణంగా దేనినిబట్టి అంచనా వేస్తారు ?

    ప్రాణ నష్టం
  9. స్టేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటి అధ్యక్షుడు ?

    ముఖ్య కార్యదర్శి
  10. ఇండియాలో కరువుల వల్ల కలిగే విపత్తుల అన్ని వ్యవహారాల సంబందిత కేంద్ర మంత్రిత్వశాఖ ?

    వ్యవసాయ మంత్రిత్వ శాఖ

History bits

  1. తాటాక నిర్మాణంలో పాటించాల్సిన నియాన నిబందనలను తెలియజేసే శాసనం ?

    పోరుమామిళ్ళ శాసనం
  2. బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం ?

    1757
  3. కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి ?

    లకుమాదేవి
  4. కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓడరేవు పట్టణం ?

    మోటుపల్లి
  5. నెల్లూరు జిల్ల్లాలోని భైరవకొండలో గల గుహల సంఖ్య ?

    ఎనిమిది
  6. రామప్ప ఆలయం ఈ కోవకు చెందినది ?

    ఏకశాల
  7. అరికేసరి సముద్రమనే తటాకాన్ని నిర్మిచిoది ఏవారు ?

    మొదట ప్రోలరాజు
  8. తన రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చిన రెడ్డి రాజు ?

    అనపోత రెడ్డి
  9. గంగాదేవి ఈయన శిష్యురాలు ?

    అగస్త్యుడు
  10. కాకతీయులు కాలములో గ్రామాదికారుల సంఖ్య ?

    పన్నెండు