సూర్యుడి నుండి భూమి అత్యదిక దూరంలో వుండే తేదీ ?
జూలై
ఒక వ్యక్తికీ 'హైడ్రోఫోబియా' దేని వల్ల కలుగుతుంది ?
కుక్క కాటు
వర్ణాంధత వున్న వారు సాదారణంగా ఏ రంగును చూడటం కష్టం ?
ఎరుపు, ఆకుపచ్చ, నీలo
"అమ్నీషియా " దేని నష్టానికి సంబందం ?
జ్ఞాపశక్తికి
మానవ శరీరంలో ఏ గ్రంధిని "అడమ్స్ ఆపిల్ " గా పిలుస్తారు ?
థైరాయిడ్
రక్త పీదనాన్ని తగ్గించటానికి వాడేది ?
మార్పిన్
ఏది ప్రాణానికి భౌతిక ఆధారం ?
ఫ్రోటో ప్లాసం
హైడ్రోజన్ ఉండగల ఐసోటోపుల సంఖ్య ఎంత ?
3
హెపారిన్ దేనిలో ఏర్పడుతుంది ?
లివర్ సెల్స్
రసాయనంగా చక్కెర ?
సుక్రోజ్